రాజమండ్రి–తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసు

56చూసినవారు
కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి బుధవారం రాజమండ్రి-తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో ఈ విమాన సర్వీస్ అక్టోబర్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్