రాజానగరం: పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

66చూసినవారు
రాజానగరం నియోజవర్గంలోని శిథిలావస్థల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రేమ పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్న మైనర్ బాలికలకు ప్రభుత్వం తరఫు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. అలాగే ఆన్లైన్ యాప్ ల ద్వారా యువత సర్వనాశనం అవుతున్నారని దీనిని కంట్రోల్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్