ఇజ్రాయిల్ దేశంలో రావులపాలెం వాసి మృతి

11చూసినవారు
ఇజ్రాయిల్ దేశంలో రావులపాలెం వాసి మృతి
రావులపాలెం మండలం రావులపాలెం కొత్తకాలనీకి చెందిన వానపల్లి ప్రసాద్ (35) ఉపాధి నిమిత్తం ఇజ్రాయిల్ వెళ్లారు. అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు జారి పడి 2025 సెప్టెంబర్ 30న ప్రాణాలు కోల్పోయారు. మృతుడి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ను కుటుంబ సభ్యులు సంప్రదించారు. కలెక్టర్ వెంటనే స్పందించి, ఏపీఎన్ఆర్టీ ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని మంగళవారం రప్పించి, రావులపాలెం గ్రామంలోని తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్