అమలాపురం: వ్యక్తిని ఢీకొట్టిన ఆంబోతు

4చూసినవారు
అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలో ఆదివారం ఒక వ్యక్తిని ఆంబోతు ఢీకొట్టింది. స్థానిక శ్రావణి ఆసుపత్రి సమీపంలో ప్రధాన రహదారిపై ఒక వ్యక్తిని ఆంబోతు బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంద స్థానికులు చెప్పారు. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్