అమలాపురం: రాజకీయాలలోకి వస్తున్నా: ఏబీ వెంకటేశ్వరరావు

84చూసినవారు
రాజకీయాలలోకి వస్తున్నాను అని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురం ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తాను అని అన్నారు. సందర్భంగా జగన్ పై ఆయన నేరుగా ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు ఆర్థిక సామాజిక విధ్వంసం సాగింది అని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని కొనుక్కోలేని దెబ్బ కొట్టాడు అని ఆరోపించారు. ప్రజలు మళ్ళీ జగన్ రాకూడదని నినాదించాలి అని అన్నారు.

సంబంధిత పోస్ట్