కోనసీమ దుర్గా మల్లేశ్వర స్వామి కార్పెంటర్ చేతి వృత్తుల సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు దేవాదుల సూర్య నారాయణ మూర్తి ఆధ్వర్యంలో అమలాపురంలో శనివారం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘ సభ్యులు నివాళులు అర్పించారు. రచనా రంగం చేపట్టారని, ఆకాశవాణిలో, పాత్రికేయ రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.