వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం తెచ్చిన ‘దగా డీఎస్సీ’కి వ్యతిరేకంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ
పరీక్షలు, ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేశారు.