కోనసీమలో కాంగ్రెస్ కు భారీ షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా

8చూసినవారు
కోనసీమలో కాంగ్రెస్ కు భారీ షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా
కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు మంగళవారం తన పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, త్వరలో ఏ పార్టీలో చేరేది నిర్ణయిస్తానని తెలిపారు. ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్