వేమవరప్పాడులో విద్యుత్ షాక్‌తో కొబ్బరి దింపు కార్మికుడు మృతి

1చూసినవారు
వేమవరప్పాడులో విద్యుత్ షాక్‌తో కొబ్బరి దింపు కార్మికుడు మృతి
అమలాపురం పరిధిలోని వేమవరప్పాడులో ఆదివారం కొబ్బరి చెట్టుపై కాయలు దింపుతుండగా, విద్యుత్ తీగలు తగిలి మానుపాటి గోవిందు అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ షాక్ తీవ్రతకు ఆయన చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. గోవిందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్