పి. గన్నవరం వైకాపా కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, ఒక పత్రిక యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స
ోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రసాదును కలిసి ఫిర్యాదు చేశారు. ఆ పత్రిక మహిళా న
ేతలపై తప్పుడు కథనాలు ప్రసార
ం చేస్తూ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. సదరు యజమానిపై చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామ
ని శ్రీనివాసరావు హెచ్చరించారు.