కామనగరువు: త్రాగునీటి కోసం ఇక్కట్లు

17చూసినవారు
అమలాపురం మండలం కామనగరువులో తాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని స్థానికులు మంగళవారం తెలిపారు. కుళాయిల ద్వారా రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తుందని, అది కూడా చాలా నెమ్మదిగా వస్తుందని, కేవలం 20 నిమిషాలు మాత్రమే సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్