శుక్రవారం అమలాపురంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత

8చూసినవారు
అమలాపురం పరిధిలోని ఈదరపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈదరపల్లి, బండారులంక, డాబాగార్డెన్స్, గడియారస్తంభం రోడ్డు, బైపాస్ రోడ్డు, నారాయణపేట, హనుమాన్ రోడ్డు, పోస్టల్ కాలనీ, కో-ఆపరేటివ్ కాలనీ, ప్రకాశంవీధి, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్