కోనసీమలో కనువిందు చేసిన హిమ సోయగం

6చూసినవారు
శుక్రవారం ఉదయం కోనసీమలోని వైనతేయ గోదావరి నది తీరంలో అరుదైన హిమసోయగం కనువిందు చేసింది. పచ్చని పంట పొలాలు, అలలతో అలరించే గోదావరి తీరం, ఆకాశంలో విహరించే పక్షుల కలకల రావం నడుమ తెల్లని మబ్బుల తెరలు పొలాలపై పరుచుకొని, నదీతీరాన్ని మసక వెలుగులతో మాయాజాలంలా మార్చాయి. ప్రకృతి అందాల మధ్య సేద తీరిన ఈ దృశ్యం యాత్రికులను, స్థానికులను ఆకట్టుకుని మధుర జ్ఞాపకంగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్