కోనసీమలో రూ 1650 కోట్లతో వాటర్ గ్రిడ్

8చూసినవారు
కోనసీమ జిల్లా వ్యాప్తంగా పైప్ లైన్ ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో జల జీవన్ మిషన్ క్రింద రూ. 1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బొబ్బర్లంక హెడ్ వర్క్స్ నుండి చిట్ట చివరి ప్రాంతం వరకు పైపులైన్లు ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని, ఈ పనులపై కలెక్టరేట్లో అధికారులతో చర్చించినట్లు ఆయన అమలాపురంలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్