అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.