అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గుర్తింపు

11చూసినవారు
అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గుర్తింపు
అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఆరోగ్య సంచాలకత్వ శాఖ నుంచి అరుదైన గుర్తింపు లభించింది. బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామగుర్రెడ్డి మాట్లాడుతూ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో ఆసుపత్రి సాధించిన అభివృద్ధి, వైద్య సేవలకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేవీఎన్ చక్రధర్ బాబు ప్రశంసా పత్రాన్ని జారీ చేశారని తెలిపారు. రోగుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ గుర్తింపు లభించిందని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్