రైతంగ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన అనపర్తి ఎమ్మెల్యే

0చూసినవారు
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రైతుల సమస్యలను ప్రస్తావించారు. రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రసాయనిక సేద్యం వల్ల కలిగే నష్టాలు, ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ అంశాలపై సంబంధిత మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్