ఓట్లను పరిరక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి

9చూసినవారు
ఓట్లను పరిరక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి
అనపర్తి నియోజకవర్గ వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' శిక్షణా కార్యక్రమం మంగళవారం బలభద్రపురంలో జరిగింది. ఈ సమావేశానికి అనపర్తి వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్