తూ.గో జిల్లా రంగంపేట మండలంలో ఫిబ్రవరి 27న వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నాగేంద్రను భార్య వీరలక్ష్మి, ఆమె ప్రియుడు శివ కలిసి కిరాతకంగా హత్య చేశారు. నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు రాజమహేంద్రవరం పోలీసులు తెలిపారు.