చాగల్లు: ఘనంగా ఏఐకేఎస్ దినోత్సవం

55చూసినవారు
చాగల్లు: ఘనంగా ఏఐకేఎస్ దినోత్సవం
బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ జమిందారి విధానానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటంలో భాగంగా ఏఐకేఎస్‌ 1936 లో ఆవిర్భవిందని తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం కన్వీనర్‌ గారపాటి వెంకట సుబ్బారావు అన్నారు. శుక్రవారం మెయిన్‌ బజార్ లో సిపిఎం జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్