పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి

2చూసినవారు
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బుధవారం రంగంపేట మండలం సుభద్రంపేటలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, స్థానిక రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.