యమునా నది పుష్కరాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

3చూసినవారు
యమునా నది పుష్కరాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న యమునా నది పుష్కరాల సందర్భంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి భక్తిశ్రద్ధలతో పితృకార్యాలు నిర్వహించారు. యమునా నది తీరంలో తన దివంగత తల్లిదండ్రులు, బంధువుల ఆత్మశాంతి కోసం పిండప్రదానం చేశారు. అలాగే ప్రజా సంక్షేమానికి చిరునామాగా నిలిచిన దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి పిండప్రదానం చేసి ఘనంగా నివాళులర్పించినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :