రంగంపేట: సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

9చూసినవారు
రంగంపేట: సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
సోమవారం, రంగంపేట మండలం పెద రాయవరంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పింఛన్లు పెంచి లబ్ధిదారులకు అందిస్తుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్