జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి సురక్షితమైన తాగునీరు

4చూసినవారు
బిక్కవోలు మండలం ఇళ్ళపల్లి గ్రామంలో గురువారం జలజీవన్ మిషన్ పథకం కింద రూ. 27.60 లక్షల వ్యయంతో నిర్మించబోయే వాటర్ ట్యాంకు నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్