అనపర్తి ఏరియా ఆస్పత్రిలో సంతృప్తికర వైద్య సేవలు

8చూసినవారు
అనపర్తి ఏరియా హాస్పిటల్ లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రసూతి వార్డులో గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, మహిళలకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల ద్వారా ఆహారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్