కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది

0చూసినవారు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది
అనపర్తి వైసీపీ కార్యాలయంలో బుధవారం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్