అనపర్తిలో హోలీ పండుగ రోజు విషాదం

9చూసినవారు
అనపర్తిలో హోలీ పండుగ రోజు మంగళవారం విషాదం చోటుచేసుకుంది. హోలీ ఆడుకుని స్థానిక ఎర్ర కాలవలో స్నానం చేసేందుకు వెళ్లిన రాహుల్ (9) అనే బాలుడు గల్లంతయ్యాడు. తన అన్న, స్నేహితులతో కలిసి కాలువలో స్నానం చేసేందుకు దిగి గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై శ్రీను నాయక్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్