అయినవిల్లి: తుఫాన్ తో నష్టపోయిన అరటి రైతులు

6చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను కోనసీమ ప్రాంతాన్ని తాకింది. తుఫాను కారణంగా వీచిన బలమైన గాలులకు వీరవల్లిపాలెం (అయినవిల్లి మండలం) పరిధిలోని రైతుల కామారెడ్డి పంట నేలపాలైంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని గురువారం విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్