అయినవిల్లి: వాడవాడకు ఎమ్మెల్యే కార్యక్రమం

11చూసినవారు
శుక్రవారం అయినవిల్లి మండలంలోని నేదునూరుజ్, ఎన్. పెదపాలెంలలో 'వాడవాడకు ఎమ్మెల్యే' కార్యక్రమం జరిగింది. పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని, ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, అధికారులకు అందజేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :