అంబాజీపేట: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

6చూసినవారు
అంబాజీపేట: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల తీర్థం సందర్భంగా అత్యవసర పనుల నిమిత్తం, ముక్కామల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని ఇరుసుమండ, ముక్కామల, వానపల్లి ఫీడర్లలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రాంబాబు తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయం ఇరుసుమండ, పుల్లేటికుర్రు, పసుపల్లి, వక్కలంక, ముక్కామల, కముజువారిలంక, చినలంక, శ్రీరాంపురం, మోడే కుర్రు, చిరుతపూడి గ్రామాల్లో ప్రభావం చూపుతుంది.

సంబంధిత పోస్ట్