మామిడికుదురులో వైభవంగా ఇమామ్ అలీ రజా జయంతి వేడుకలు

1చూసినవారు
మామిడికుదురులోని ఇమామ్ మూసే రజా పంజాలో ఎనిమిదవ ఇమామ్ అలీ రజా జయంతి (మిలాద్) వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ముతావలి సయ్యద్ రజి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మౌలానా సయ్యద్ అబ్బాస్ బాకరి ఇమామ్ జీవిత విశేషాలు, బోధనలను వివరించారు. కవులు ఆలపించిన ఖసిదాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్