విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న కొత్తపేట ఆర్డీఓ

8చూసినవారు
కొత్తపేట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ బుధవారం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆర్డీఓకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్