తాటికాయలవారిపాలెంలో ఘనంగా మసేనమ్మ జాతర

1చూసినవారు
పి. గన్నవరం మండలం తాటికాయలవారిపాలెంలో బుధవారం రాత్రి జరిగిన మసేనమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్