పి. గన్నవరం: మద్యం ధరలు పెంచేసారంటూ ఆరోపణ

7చూసినవారు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కోనసీమలోని మద్యం షాపుల వద్ద నిర్వాహకులు మద్యం ధరలను పెంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పి. గన్నవరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం బాటిళ్లపై రూ. 10, 20, 50 అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు బుధవారం తెలిపారు. 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట వరకు ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతులు ఇవ్వడంతో, ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని నిర్వాహకులు ధరలను పెంచినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్