పి. గన్నవరం: 'వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్ ఆవిష్కరణ

3చూసినవారు
పి. గన్నవరం మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్ అధ్యక్షతన బుధవారం 'వెన్నుపోటు రెండేళ్లు' పోస్టర్, బుక్‌లెట్ ఆవిష్కరణ జరిగింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైసీపీ పోరుబాట పేరుతో వీటిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.