పాసర్లపూడి బాడవ పల్లిపాలెంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం

8చూసినవారు
మామిడికుదురు ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఒత్తిడి లేని నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. పాసర్లపూడి బాడవ పల్లిపాలెంలో మంగళవారం 'బడి పిలుస్తోంది' ప్రత్యేక నమోదు డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లోని ఆధునిక వసతులను వివరించి, కరపత్రాలు పంపిణీ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్