అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

4చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
దేవరపల్లిలో గురువారం సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు నుంచి కాకినాడకు ఐసర్ వ్యాన్ లో తరలిస్తుండగా ఈ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. వ్యాన్ ను సీజ్ చేసి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్