కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: చంద్రబాబు

4చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నల్లజర్ల మండలం, గోపాలపురం నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో కార్యకర్తలతో మమేకమయ్యారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, కష్టకాలంలో పార్టీని నడిపించిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు.

ట్యాగ్స్ :