బల్లిపాడు: ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్

73చూసినవారు
బల్లిపాడు: ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్
కొవ్వూరు నియోజకవర్గంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి సామ్యూల్ జవహర్ సోమవారం పర్యటించారు. తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు జరిగిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని జవహర్ కొడమంచిలి నాగేశ్వరరావు (ASI) కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ విధుల్లో నిజాయితీగా పనిచేసిన నాగేశ్వరరావు అని సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్