బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నియామకం

3చూసినవారు
బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నియామకం
గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలంలో బుధవారం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలను నియమించారు. బోనం వినోద్ మండల అధ్యక్షుడిగా, మనిమాల చరణ్ కుమార్, పెనుముడి దుర్గారావు ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామక కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు చిలకా వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్