కొవ్వూరుపాడు హైస్కూల్ లో పేరెంట్స్ కార్యక్రమంలో కలెక్టర్

71చూసినవారు
తూ.గో జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు హైస్కూల్ లో పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలో విద్యార్థులు వారి తల్లి తండ్రులతో ముకా ముఖి కార్యక్రమం కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అజయ్ బాబు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్