ద్వారకాతిరుమల: టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శేషుబాబు

54చూసినవారు
ద్వారకాతిరుమల: టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శేషుబాబు
ద్వారకాతిరుమల టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పాకనాటి శేషుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్నుకున్నారు. ఈ పదవి ఇచ్చినందుకు గాను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తెదేపా మండల అధ్యక్షులు లంకా సత్యనారాయణకు శేషు బాబు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్