జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన గోపాలపురం మీడియా

5చూసినవారు
జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించిన గోపాలపురం మీడియా
చిత్తూరు జిల్లా వి. కోటలోని ఆంధ్రజ్యోతి విలేకరి ఘోర హత్యను గోపాలపురం ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో దేవరపల్లి ఎమ్మార్వో శ్రీనివాస్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్రెడ్డిని అతి దారుణంగా క్రూరంగా నరికి చంపిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్