దేవరపల్లిలో భారీ వర్షం

1144చూసినవారు
దేవరపల్లిలో భారీ వర్షం
దేవరపల్లి మండలం ఎర్నగూడెం, సంగాయిగూడెం, చిన్నాయగూడెం, యాదవోలు సమీపంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ అధికారులు చెట్ల కింద ఉండవద్దని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్