డివైడర్ ను ఢీ కొట్టిన మినీ వ్యాన్.. డ్రైవర్ కు గాయాలు

4చూసినవారు
డివైడర్ ను ఢీ కొట్టిన మినీ వ్యాన్.. డ్రైవర్ కు గాయాలు
నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు గ్రామ పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్