నేడు క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొననున్న ఎమ్మెల్యేలు

2చూసినవారు
నేడు క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొననున్న ఎమ్మెల్యేలు
గోపాలపురంలో సంక్రాంతి క్రీడల్లో భాగంగా శనివారం 11 మంది ఎమ్మెల్యేలు క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ప్రజల్లో ఉత్సాహం నింపేందుకే ఈ ప్రజాప్రతినిధుల మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వినూత్న క్రీడా పోటీని వీక్షించేందుకు ప్రజలందరూ హాజరుకావాలని ఆయన కోరారు. పండుగ సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఆట స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్