
నిజామాబాద్ లో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం
TG: నిజామాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. చేయ్యి, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిలిస్తున్నారు.




