ఐక్యరాజ్యసమితిలో దక్షిణాఫ్రికా రాయబారి, ఎంపీ పురందేశ్వరి భేటీ

10చూసినవారు
ఐక్యరాజ్యసమితిలో దక్షిణాఫ్రికా శాశ్వత ప్రతినిధి, రాయబారి Mathu Joyini ప్రతినిధుల బృందంతో రాజమండ్రిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా UNలో గ్లోబల్ సౌత్ దేశాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, భారత్-దక్షిణాఫ్రికా మధ్య IBSA వంటి సంయుక్త కార్యక్రమాలు, పరస్పర విషయాలపై చర్చించారు. గతంలో 1991 డిసెంబర్ 3న ఆమె భర్త వెంకటేశ్వరరావు ఎంపీ హోదాలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారని, నేడు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పార్లమెంటేరియన్ హోదాలో ప్రసంగించారని రాయబారి Mathu Joyini తెలిపారు.

ట్యాగ్స్ :