నూతన సంవత్సర వేడుకల్లో సెయింట్ జాన్ లూథరన్ చర్చ్

0చూసినవారు
దేవరపల్లిలోని సెయింట్ జాన్ లూథరన్ చర్చ్ లో నూతన సంవత్సర ప్రత్యేక ఆరాధన ఐ.రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక క్యాండిల్ సర్వీసు నిర్వహించి, పురుషులు, మహిళలు, పిల్లలు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్