దేవరపల్లిలో టీడీపీ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా

3చూసినవారు
దేవరపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సుంకర దుర్గారావు, మండల అధ్యక్షులు తంగేళ్ళ మునేశ్వరరావులకు కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలు పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్